Tuesday, 8 January 2019

చిత్రం : సీతారాముల కళ్యాణం రచన : సముద్రాల సీనియర్ గానం : పి.సుశీల బృందం


ప్రతీ పెళ్ళి లోని మనకు వినిపించే...🎼 మన రాములోరి పెళ్లి పాట...🎼

చిత్రం : సీతారాముల కళ్యాణం
రచన : సముద్రాల సీనియర్
గానం : పి.సుశీల బృందం

సీతారాముల కళ్యాణం చూతమురారండి🎼
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి🎼
సిరికళ్యాణపు బొట్టును పెట్టి🎼
బొట్టును పెట్టి🎼
మణి బాసికమును నుదుటను కట్టి🎼
నుదుటను కట్టి🎼
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ🎼
పారాణిని పాదాలకు పెట్టి🎼
పెళ్ళికూతురై వెలసిన సీతా🎼
కళ్యాణం చూతమురారండి🎼
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి🎼

సంపగి నూనెను కురులను దువ్వి🎼
కురులను దువ్వి🎼
సొంపుగ కస్తూరి నామము తీర్చి🎼
నామము తీర్చి🎼
చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ🎼
చెంపగవాకి చుక్కను పెట్టి🎼
పెళ్ళికొడుకై వెలిసిన రాముని🎼
కళ్యాణం చూతమురారండి🎼
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి🎼

జానకి దోసిట కెంపుల ప్రోవై🎼
కెంపుల ప్రోవై🎼
రాముని దోసిట నీలపురాశై🎼
నీలపురాశై🎼
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ🎼
ఆణిముత్యములు తలంబ్రాలుగా🎼
ఇరవుల మెరిసిన సీతారాముల🎼
కళ్యాణం చూతమురారండి🎼
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి🎼

🎶Po povey Yekantham🎶Naa raani na sontham


పో🎼పోవే 🎼ఏకాంతం 🎶 నా 🎼రాణి 🎼నా సొంతం🎼
చేరుకుంది 🎼కల🎼 నిండు🎼 పూమాసంలా🎼
చిగురు🎼 తొడిగానిలా🎼 కొత్త చిరునవ్వులా🎼
లల🎼 లల🎼 లల ల🎼🎼లల🎼 లల 🎼లల ల🎼
పో🎼 పోవే🎼 ఏకాంతం 🎼నా 🎼రాణి 🎼నా సొంతం🎼

ఏ తోడు🎼 లేక 🎼నలిగింది 🎼సమయం
నీ నీడ 🎼తగిలాక 🎼వెలిగింది 🎼హృదయం
నిట్టూర్పు సెగలే 🎼గతకాల గమనం 🎼
ఓదార్పు పంచింది 🎼నీ శ్వాస పవనం🎼
ఎదనే🎼 తడిపే 🎼చిన్నారి 🎼చినుకా🎼
తడిశా🎼 మురిసా 🎼ఇక 🎼చాలనక🎼
నిను తాకు గాలి🎼 నాపైన వాలి🎼
అమ్మల్లే పాడింది🎼 అందాల లాలి🎼
లల 🎼లల🎼 లల ల🎼
ఓ🎼 ఓ🎼 ఓ 🎼ఓహో🎼
లల🎶 లల 🎼లల ల🎼
పో🎼 పోవే🎼 ఏకాంతం🎼 నా🎼 రాణి 🎼నా సొంతం🎼
చేరుకుంది 🎼కల 🎼నిండు 🎼పూమాసంలా🎼

Movie    :  Raghuvaran Btech
Lyrics    :  Ramajogayya Sastry
Music    :  Anirudh Ravichander
Singer   :  Dhanunja

భజరే నంద గోపాల హరే సినిమా : ద్వారక (2016) తారాగణం : విజయ్ దేవరకొండ, పూజ జవేరి దర్శకుడు : శ్రీనివాస రవీంద్ర సంగీతం : సాయి కార్తీక్ లిరిక్స్ : రహమాన్ గాయకురాలు : చిత్ర


చిత్రమ్మ గొంతులో పలికిన చిత్రాలు ఎన్నో... 🎼.... ఎన్నెన్నో.... 🎼... మరి అలాంటిదే.... 🎼భజరే 🎼నంద గోపాల🎼హరే🎼

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

మురళీ గాన లోల దూరమేల
దిగి రా కృష్ణా
కడలై పొంగుతున్న ప్రేమ
నీల కన రా కృష్ణా
అందుకో సంబరాల స్వాగతాల మాలిక
ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారక

॥భజరే నంద గోపాల హరే 4॥

మా ఎద మాటున దాగిన ఆశలు
వెన్నెల విందనుకో
మా కన్నుల కందని మాయలు
చూపుతూ మెల్లగా దోచుకుపో
గిరినే వేలిపైన నిలిపిన మా కన్నయ్య
తులసి దళానికే ఏల తూగినవయ్యా
కొండంత భారం గోరంత చూపినా లీలా కృష్ణయ్యా
మా చీరాలు దోచిన అల్లరి ఆటలు మాపైన ఈ మాయ

భజరే భజరే భజరే.. భజ.. భజ..
॥భజరే నంద గోపాల హరే 4॥

మాయది కావని మాధవుడా అను చేరిన ప్రణమిది
మా మాయని బాధని పిల్లన గ్రోవిలా రాగం చేయమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవు కదా నీ బాట

తీరని వేదన తియ్యని లాలన అన్నీ నువ్వయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి గుండెలో మోగించ రావయ్యా

॥భజరే నంద గోపాల హరే 4॥

భజరే నంద గోపాల హరే
సినిమా : ద్వారక (2016)
తారాగణం : విజయ్ దేవరకొండ, పూజ జవేరి
దర్శకుడు : శ్రీనివాస రవీంద్ర
సంగీతం : సాయి కార్తీక్
లిరిక్స్ : రహమాన్
గాయకురాలు : చిత్ర

చిత్రం : బాలమిత్రుల కధ గానం : ఎస్. జానకి రచన : ఆత్రేయ సంగీతం : సత్యం

చిత్రం : బాలమిత్రుల కధ
గానం : ఎస్. జానకి
రచన : ఆత్రేయ
సంగీతం : సత్యం

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

Deepthi:
మన మహనీయుడు జేసుదాస్ గారు పాడిన అద్భుతం !
ఈ పాటను జేసు దాసు గారు
అన్నమాచార్య కీర్తఅనుకున్నారట .. తరువాత సిరివెన్నెల గారు
రాసింది అని తేల్సుకున్నారు.
చిత్రం : శ్రుతిలయలు
.
తెలవారదేమో స్వామి....
తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో
అలసిన దేవెరి అలమేలు మంగకూ......
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి,
అలసిన దేవెరి అలమేలు మంగకూ ....
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునె మది మరి మరి తలచగమరి మరి తలచగ
అలసిన దేవెరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామి గ మ ప ని
తెలవారదేమోస ని ద ప మ ప మ గ ని స గ మ
తెలవారదేమో స్వామిప ని ద ప మ గ మప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి స రి ని స
తెలవారదేమో స్వామి....


ముసి🎼ముసి🎼నవ్వుల లోన🎼- (బ్రహ్మ  1994)

🎶Musi 🎶musi🎶navvulalona 🎶

ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా
అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా
అభిమానమున్న వాన్ని అవమానపరచినా
ఎదలోని చీకటంతా వెన్నెలగా మార్చినా
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన

అనురాగ జీవితాన పెనుగాలి రేగినా
తనవారు కానరాక కనుపాప ఏడ్చినా
కడగళ్ళ బ్రతుకులోన వడగళ్ళు రాల్చినా
సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వులవాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే

Deepthi:
షిరిడీ వాసా సాయి ప్రభో 

జగతికి మూలం నీవె ప్రభో 

దత్త దిగంబర అవతారం 

నీలో సృష్టి వ్యవహారం 

త్రిమూర్తి రూపా ఓ సాయి 

కరుణించి మము కాపాడోయి

దరిశన మీయగ రావయ్యా 

ముక్తికి మార్గం చూపుమయా ||షిరిడీ||

కఫినీ వస్త్రము ధరియించి 

భుజముకు జోలి తగిలించి 

నింబ వృక్షపు ఛాయలలో

ఫకీరు వేషపు ధారణలో 

కలియుగ మందున వెలసితివి 

త్యాగం, సహనం నేర్పితివి

షిరిడీ గ్రామం నీ వాసం 

భక్తుల మదిలో నీ రూపం ||షిరిడీ||

చాంద్ పాటిల్ ను కలుసుకొని 

ఆతని బాధను తెలుసుకొని 

గుఱ్ఱము జాడ తెలిపితివి 

పాటిల్ బాధను తీర్చితివి 

వెలిగించావు జ్యోతులను 

నీవుపయోగించీ జలము 

అచ్చెరు వొందెను ఆ గ్రామం 

చూసి వింతైనా దృశ్యం ||షిరిడీ||

బాయిజా చేసెను నీ సేవ 

ప్రతిఫల మిచ్చావో దేవా

నీ ఆయువును బదులిచ్చి 

తాత్యాను నీవు బ్రతికించి 

పశుపక్షులను ప్రేమించి 

ప్రేమతో వాటిని లాలించి 

జీవులపైన మమకారం 

చిత్రమయా నీ వ్యవహారం ||షిరిడీ||

నీ ద్వారములో నిలిచితిమి 

నిన్నే నిత్యము కొలిచితిమి 

అభయము నిచ్చి బ్రోవుమయా 

ఓ షిరిడీశా దయామయా 

ధన్యము ద్వారక ఓ మాయీ 

నీలో నిలిచెను శ్రీసాయి 

నీ ధుని మంటల వేడిమికి 

పాపము పోవును తాకిడికి ||షిరిడీ||

ప్రళయకాలము ఆపితివి

భక్తులను నీవు బ్రోచితివి 

చేసి మహమ్మరీ నాశనము 

కాపాడి షిరిడీ గ్రామము 

అగ్ని హోత్రి శాస్త్రికి 

లీలా మహాత్యం చూపించి 

శ్యామాను బ్రతికించితివి 

పాము విషము తొలగించి ||షిరిడీ||

||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||||షిరిడీ||

Deepthi:
దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు నాగ నాగన్న 

దివ్యా సుందర నాగో నాగన్న ||

||2 times||

ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న 

ఇంటా మల్లెలు జల్లి నాగన్న

మల్లెల వాసన తొ నాగన్న 

కోలాట మాడి పోరా నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

భామా లంత చేరి నాగన్న 

బావీ నీళ్ళ కెళితే నాగన్న 

బావిలొ వున్నావ నాగన్న 

బాలా నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

పిల్లాలంత చేరి నాగన్న 

పుల్లాలేర బోతె నాగన్న 

పుల్లలొ వున్నావ నాగన్న 

పిల్లా నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

స్వామూలంత చేరి నాగన్న 

రేవు నీళ్ళ కెళితే నాగన్న 

రేవులొ వున్నావ నాగన్న 

బాలా నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

అటు కొండ ఇటు కొండ నాగన్న 

నడుమ నాగుల కొండ నాగన్న 

కొండలో వున్నావ నాగన్న 

కోడె నాగు వయ్యో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

దిగు దిగు దిగు నాగ నాగన్న

దివ్యా సుందర నాగో నాగన్న ||

Deepthi:
ఓఓ ఓఓ ఓఓ.

చిటికెలు వినవె బేబీ.. కిల కిల మనవే బేబీ..

అకత ఎవనమే

నిను చూసి కాస్త మతి చెడెనె జాలైన చూపలేవ బింకమా బిడియమా

ఓ లలన

నీ వలన

పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్న

ఓ ఈ నేరం నీదేనంటే

నిందుస్తున్నా ననుకుంటున్నవా

హంసరో.. మ్యారి మీ మ్యారి మీ హంసరో.. ఫ్లర్ట్  విత్ మీ గెట్ హై విత్ మీ..

హంసరో.. ఏవైనా ఎందుకైనా డోంట్ వర్రీ హంసరో ఓహ్ హంసరో ఓహ్

హంసరో.. మ్యారి మీ మ్యారి మీ హంసరో.. ఫ్లర్ట్  విత్ మీ గెట్ హై విత్ మీ..

హంసరో.. సిద్ధంగా నేను ఉన్న బి రెడీ హంసరో ఓహ్ హంసరో ఓహ్

ననన  ననన నన..ననన ననన నన..

ఆశ కొద్దీ అడిగానే ఆహ్ టెక్కేందుకే?

పిడివాదం మాని పోనీలే అంటే పోయిందేముందే వేతకగనే

కలిసొచ్చే వేళా పిలిచిందే బాల సందేహించేలా మరుగేందుకే

తగువులేని తెర దాటని ధరి చేరని నీ

నీ  నీ నీ నీ నీ నీ నీ... నీ నీ నీ నీ ..

హంసరో.. మ్యారి మీ మ్యారి మీ హంసరో.. ఫ్లర్ట్  విత్ మీ గెట్ హై విత్ మీ..

హంసరో.. ఏవైనా ఎందుకైనా డోంట్ వర్రీ హంసరో ఓహ్ హంసరో ఓహ్

హంసరో.. మ్యారి మీ మ్యారి మీ హంసరో.. ఫ్లర్ట్  విత్ మీ గెట్ హై విత్ మీ..

హంసరో.. సిద్ధంగా నేను ఉన్న బి రెడీ హంసరో ఓహ్ హంసరో ఓహ్


ఊరు కాచే ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ పదవమ్మ
అవణి కాచే ముతైదా మారెమ్మ మారెమ్మ పొదామా మారెమ్మా
మన సటి ముతైదే వేచి ఉంది వేదనతో
పొదాము రారండి సౌభాగ్యం కనరండి
ఊరు కాచే ముత్తైదా గంగమ్మ గంగమ్మ పదవమ్మ పదవమ్మ
అవణి కాచే ముతైదా మారెమ్మ మారెమ్మ పొదామా మారెమ్మా

ఉదయమె లేచి ప్రతి ముత్తైదు అమ్మను కాద తలిచేది
తన మదిలొని కలతలలన్ని అమ్మలకేగ తెలిపేది
నెలతలే లేకుంటె దేవుడికి నెలవేది
భక్తులే రాకుంటే గుడికి ఇక వెలుగేది
దయతొటి కుంకుమ పూలు అక్షింతలు మనమంత ఇవ్వాలి తన తాలి నిలపాలి

తాలి కాచే ముత్తైదా యెల్లమ్మా యెల్లమ్మా పొదామ రావమ్మ
ఉసురు కాచే ముత్తైదా నూకమ్మా నూకమ్మా రావె నూకమ్మ

భర్తల మేలే మనసున కొరి వ్రతమే చేయు ప్రతి నారి
చెట్టు పుట్ట మన్ను మిన్ను మన రూపాలని మొక్కెదరే
వారి ఆ నమ్మికయే దేవతల ఉనికమ్మ ఆ నమ్మకమె సడలిన చో భక్తికి అర్దమె లేదమ్మ 
ఆశ  తొటి ముత్తైదు వేచి ఉంది మన కొరకు పొదాము రారండి సౌభగ్యం నిలపండి

ఊరు కాచె ముత్తైదా గంగమ్మ గంగానమ్మా మగని కాచె ముత్తైదా మారెమ్మ మారెమ్మా
తాలి కాచే ముత్తైదా యెల్లమ్మ యెల్లమ్మ
ఉసురు కాచె ముత్తైదా రావమ్మ నూకాలమా కులముకాచే ముత్తైదా పొలమ్మ పొలేరమ్మ
అభయమిచే ముత్తైదా  ముత్యమ్మ ముత్యలమ్మ బ్రతుకునిచ్చే ముత్తైదా అంకమ్మ అంకాలమ్మ

చిత్రం : దేవి సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం : జొన్నవిత్తుల గానం : SP.బాలసుబ్రహ్మణ్యం, సుజాత

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

కుంకుమ పూలతోటలో కులికే ఓ కుమారి
మేలిమి బంగరు చీరలో మెరిసే ఓ వయారి
నా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలి
నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి

శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి
గుండెలకందని ఆశలే దాచా! రా విహారి!
నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలి
ఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి

మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశం
ఈ తామమొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం
హంసలెక్క పక్క ఆదితాళమేసి పలికెను ఆహ్వానం
ఈ అచ్చటముచ్చట ఇచ్చట తీరగ హెచ్చెను హేమంతం

ప్రియమగు ప్రియురాల, చంపకు విరహాల
విరిసిన పరువాల పిలిచెను మధుబాల
ఊగి ఊగి రేగే అందాలే వేసే పూబంధాలే
మధురం మధురం సాగే సరాగం, మనసా వాచా

అక్షారాల నీకు ఇచ్చిపుచ్చుకున్న వెచ్చని తాంబూలం
అది ముద్దుగ మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం
ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం
అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం.      

నిలిచా నినుకోరి, రసమయ రహదారి
శుభమే సుకుమారి, సొగసుకు ప్రతిసారి
మదిలో, యెదలో, ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే
నింగీనేలా ఏలే రాగాలే నీవూ నేనై

తందనాన అహి, తందనాన పురె


🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

తందనాన అహి, తందనాన పురె
తందనాన భళా, తందనాన ||🎶💞
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే, పర🎵💞
బ్రహ్మ మొకటే, పర
బ్రహ్మ మొకటే ||💞                        💐raju💐
కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ |
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ ||💞
నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర – అదియు నొకటే |
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే ||🎶
అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే |
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే🎶                                         💐raju💐       
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు ||
కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే |
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే ||❤️
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే |
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే |💞🎵💞❤️🎶
🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1

Regumullole Song Lyrics Chandamama Movie (2007)

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

రేగుముల్లోలే నాటు సిన్నాది
బొడ్డు మల్లెలు సూడు అన్నాది
మీసాలు గుచ్చకుండా ఆఁహాఁ
ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను
కందిరీగల్లె కుట్టిపోతాను.               💐raju💐
కుచ్చిళ్ళు జారకుండా
ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా
అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా
ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా...

Come on Come on Come on Baby
Shake your body baby
Come on Come on Come on Baby
Make me rock
Come on Come on Come on Baby
Save the song baby
Come on Come on Come on Baby
Make you rock

కోనేటి నీళ్ళల్లో ఆ ఆ వంగిందిరో ఆ ఆ
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో అచ్చా
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో
గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి ఛా!
తన జడను విసిరి వయ్యారి ఆఁహాఁ
చిరు నగవు చిలికి ఒకసారి అబ్బో!
కొస పెదవి కొరికి ప్రతిసారి యహ
యహ మీసాలు గుచ్చకుండా
ఒరేయ్ బావో ముద్దడతావా నువ్వు

మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా.     💐raju💐
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా

ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సై అంటేరో
దాసోహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో
ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై
పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే
తెగ కులుకులొలికి ఆ సిలక
మీసాలు గుచ్చకుండా ఒసేయ్ భామ
ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను.    💐raju💐
అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరేయ్ బావో
కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
ముద్దాడుతావా అంది

Movie :  Chandamama

Lyrics :  Suddala Ashok Teja

Music :   K M Radha Krishnan

Singers :  Karthik, M M Srilekha, Noyal

🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1

సంగీతం::మాష్టర్ వేణు రచన::ఆరుద్ర గానం::P.B.శ్రీనివాస్, S.జానకి


🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

పల్లవి::🌸raju

ఆహాహాహాహా ఆఆ..ఆహాహా హాహా ఆఆ
ఓహోహోహోహోహో ఊఒ..ఓహోహోహోహోహో ఓఓఓ..
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను
సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను

చరణం1⃣ raju

పడుచుదనము గడుసుదనము..పరిమళాలు చిందెనే..ఏ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పడుచుదనము గడుసుదనము..పరిమళాలు చిందెనే
ఆ పరిమళాల సుమదళాలు..పరవశమే చెందెనే..ఏ
పరవశమే చెందెనే..

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను

చరణం::2⃣ raju

ఒకరి నొకరు చేరగానే..ఊహలు చెలరేగేనే..ఏ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఒకరి నొకరు చేరగానే..ఊహలు చెలరేగేనే..ఏ
ఆ ఊహల ఊయ్యాలపైన..హృదయాలే ఊగేనే..ఏ
హృదయాలే ఊగేనే..

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జాజి మనసు పూచేను

చరణం3⃣ raju

ఆకశాన మెరుపుతీగే..అరనిముషమే వెలిగేనే..ఏ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆకశాన మెరుపుతీగే..అరనిముషమే వెలిగేనే..ఏ
నా కన్నులోన కాతివగుచు..కలకాలం వెలుగుమా..ఆ
కలకాలం వెలుగుమా

సన్నజాజి చెలిమి కోరి..చల్లగాలి వీచెను
ఆ చల్లగాలి సోకగానే..జా

🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1