🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧
🥀➖♨➖రాజు➖♨➖🥀
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
గానం: మాస్టర్ భరత్
సంగీతం: అనూప్ రూబెన్స్
రచన: చంద్రబోస్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన ఆ మా నాన్నకే నాన్నయ్యానుగా..
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కదలిక కదిపిన కథ
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..ఆ...
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. ఆ.... ఆ.... ఆ.. ...
చరణం@1⃣. 💐raju💐
హో..లాలా అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్న
హా..ఆ.. అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా..
పిల్లలు వీళ్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగ
కన్నోళ్లతో నేను చిన్నోడిల కలగలిసిన ఎగసిన బిగిసిన కథ
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..ఆ..
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. అ అ అ ఆ.......
చరణం2⃣. 💐raju💐
ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్న
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరిచి పోలేనుగ
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలలొ పదిలము కద
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..ఆ...
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. అ అ అ ఆ......
🎋🥀🎋🥀🎋🥀🎋🥀🎋🥀
👇👇👇👇👇👇👇👇👇👇
ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, వద్దిమడుగు గ్రామం
మీ రాజు 📞9666926747
♣♣♣♣♣♣♣♣♣♣
No comments:
Post a Comment