Tuesday, 27 November 2018

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం.. సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం..//2

   💐రాజు పాటల పల్లకి లిరిక్స్💐

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం..
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం..//2//

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..

సీతాలు సింగారం.....

చరణం 1⃣raju

కూసంత నవ్విందంటే పున్నమి కావాల...
ఐతే నవ్వనులే..ఏ..ఏ

కాసంత చూసిందంటే కడలే పొంగాల...
ఇక చూడనులే ..ఏ.. ఏ...

కూసంత నవ్విందంటే పున్నమి కావాల..
కాసంత చూసిందంటే కడలే పొంగాల..
ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల..!
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల... ఆ..!

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే ..భగవంతుడవతారం
మనసున్న మందారం...!

చరణం 2⃣raju

లలల్లలా..లాలాలాలా..లలలాలా..
దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను..
ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ

చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను..
ఎగిరొస్తాలే.. ఏ.. ఏ..!

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి... వెలిగించాల
నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. ఉండిపోవాలా
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల.. ఆ.....!

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..

లలలాల..లలలా..లలలా...

🎼రాజు From ప్రకాశం జిల్లా🎼

            9666926747

rajupatalapallakilyrics.blogspot.com/?m=1

చిత్రం: శ్రీరామ రాజ్యం (2014) సంగీతం: ఇళయరాజా గానం: బాలు, శ్రేయాగోషల్ శృతి: 2(D)రచన:  జొన్నవిత్తుల


🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

పల్లవి:💘raju

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా...
ఆ....  జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
ఇద్దరు: జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక మా జీవనమే ఇక పావనమౌగాక
నీ... పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక  నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
కోరస్: జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా

చరణం: 1⃣raju

సార్వభౌమునిగ పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే  రాజ్యమేలమని ధర్మ దేవతే రాగమాల పాడే  
కోరస్:    నాల్గువేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే   
కోరస్:    న్యాయదేవతే శంఖమూదగా పూలమాల కురిసే
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్య వంశ సింహాసనం పులకించి చేసె అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాదస్పర్శకీ పరవశించిపోయే
కోరస్: జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
కోరస్: జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా

చరణం: 2⃣raju

రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగు లేనిదని జలధి బోధ చేసే   
కోరస్: రామ దర్శనము జన్మ ధన్యమని రాయికూడ తెలిపే  కోరస్: రామ రాజ్యమే పౌరులందరిని కీర్తి బాట నిలిపే
రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి  సంధాయకం రామనామమే అమృతం శ్రీరామకీర్తనం సుకృతం
శ్రీరామ చంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా
ఇద్దరు:
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక   మా జీవనమే ఇక పావనమౌగాక
నీ... పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక  నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభస్వాగతం ప్రియ పరిపాలకా

🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1

Friday, 9 November 2018

Jhummane thummedha veta Gummane valapula thota Adhemo mama Adhele prema

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

Jhummane thummedha veta
Gummane valapula thota
Adhemo mama
Adhele prema
Jagadeka veera sura tharincheyra
Sarasala sagaraale madhincheyna
Jhummane thummedha veta
Gummane valapula thota

Midisi midisi padu
Uduku vayasu katha vinaledha
Yegasi yegasi padu
Thanuvu thapana nuvu kanaledha
Pedhavulatho kalavamani
Andhuke ne mundhukoccha
Andhinantha aragistha
Ra ra ra ra rajachandrama

Jhummane thummedha veta
Gummane valapula thota
Adhemo bhama
Adhele prema
Sarasala sagaraale madhincheyna
Jagadeka veera sura tharincheyra

Segalu ragile vodi
Bigise ravike mudi kadhilevo
Chilipi valapu jadi
Thagili ragile vodi javarana
Vadi vadiga mudipadani
Cheppaleka cherukunna
Opaleka melukunna
Raave raave rajamanjari

Jhummane thummedha veta
Gummane valapula thota
Adhemo mama
Adhele prema
Srungara saarvabhouma tharincheyra
Sarasala dheevi cheri sukhincheyna

🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1

Friday, 2 November 2018

చిత్రం: ఎదురు లేని మనిషి (2001) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల. గానం: హరిహరన్, చిత్ర

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧
     
ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
మనసుని మరి మరి అడగనా
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా 💐raju💐

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా

నిసపా గమరి నిసపా.                  

శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ
తొలిసారి తెలిసిందే చెలిమి సంగతీ
గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ
వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ
ఓ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నది
జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నది
ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా
నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా.    💐raju💐
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా

హృదయాంతరంగ శృంగారగంగ
ప్రవహించె ప్రణయ పరవశంగా
మృధుశృంగ ధార మధురామృతాలే
జతిమధన మధుర మిధునమంతా

వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో
తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా
వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో
అమృతమై కురిశావే ప్రణయమధురిమా
ఓ...మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ
ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ
సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా
నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా 💐raju 💐

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
మనసుని మరి మరి అడగనా
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా

🎼రాజు From ప్రకాశం జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1

Movie : Rudraveena  Chiranjeevi Banner : Anjana Productions Producer : Naga Babu  Director : Balachander Music : Illayaraja Cast : Chiranjeevi,Shobhana

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

seekatamma seekati muchhataina seekati
vechhanaina oosulanni recchagottu seekati
ninnu nannu ramamandi kannugotti seekati
mudduga iddarike oddikaina seekati
poddu podupeleni seekate undiponi manamadhya raneeka lokanni niddaroni
raye raye ramasilaka saddukupoye seekatenaka.                           .       💐raju💐  

nammaku nammaku ee reyini kammuku vachhina ee mayani
nammaku nammaku ee reyini kammuku vachhina ee mayani
kannulu moosi mathtulona mettaga tosi
kannulu moosi mathtulona mettaga tosi
kalale valaga visire cheekatlanu

vennelaloni masakalalone masalunu lokam anukoku
ravikiranam kanabadite teliyunu tedalanni

aakasham taake ye medakaina aadharam leda ee nelalo
aakasham taake ye medakaina aadharam leda ee nelalo
pudamini choodani kannu nadapadu munduku ninnu
nirasana choopaku nuvvu yenaatiki
pakkavari gundaela nindaa chikkanaina vedana ninda
pakkavari gundaela nindaa chikkanaina vedana ninda.                    💐 raju💐
ye hayi radoyi neevaipu maruvaku

sheetaakalamlo ye koyilaina ragam teesena yekakila
sheetaakalamlo ye koyilaina ragam teesena yekakila
murise puvululeka virise navvululeka.   yevariki chendani ganam saaginchuna
padhuguri soukhyam pamde diname panduga kada
padhuguri soukhyam pamde diname panduga kada.   
aanadu rakanta geetaalu palukunu kada
gasama gasama damda nidani.     💐raju💐
mamma magasa mamamamadama. dadadanidada ninini
sagasani sani danidamadama danidamapaga

🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1

అమ్మాయి గారు అమ్మాయి

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

అమ్మాయి గారు అమ్మాయి
గారు
ఒట్టేసి
సెప్పండమ్మాయి గారు.                    💐Raju 💐
ఏంటది?
అందర్లా చూడరుగా నన్ను
మీరు
అంటే?
ఆ ఏదో నాకు తోషింది
మంచో చెడ్డో చేసేస్తు
ఉంటా కదా
ఐనా నామీద ఎప్పుడైన
కోపం వస్తుందా మీకు?
ఉహు రాదులే
అంటే. అంటే. నేనంటే.
నువ్వంటే.
మీకెంతో. నాకెంతో.
ఇష్టమన్నమాట
హహహాహా

ఇవ్వాలి ఇవ్వాళైనా
మీరు
ఏది అది అమ్మాయి గారు
చెప్పాలి ఏం కావాలో
మీరు
ఏదో అది అబ్బాయి గారు
నన్నే మెచ్చారు నేనే
నచ్చానన్నారు
తీరా అది ఇమ్మంటే ఇంకా
ఏమో ఆలోచిస్తారూ.
చాల్లే నీ తీరు
విన్నాళ్ళేమనుకుంటారు.              💐Raju 💐
అయినా అడిగేదానికి
ఉందా లేదా ఏదో ఓ పేరు
ఆ మాట నా నోట ఈ పూట
వినిపించనా
ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ
ఇవ్వాలి ఇవ్వాళైనా
మీరు
ఏది అది అమ్మాయి గారు

ఎదురయ్యారా ఇష్టం అయిన
వాళ్లు
అది కావాలంటారంటగా
యెద గూటిలో చోటిచ్చాగా
నీకు
రుజువింకా చూపాలంటావా
ఏమోగాని అది ఎక్కడుంది
మీరేం అనుకోనంటే
నేనే వెళ్లి.                               💐raju💐
తెచ్చుకొందునా
ఓహో వాటం మహా జోరుగుంది
పోనీ పాపం అంటే నీ
మొహమాటం రెచ్చిపోయినా
అంటే కాదన్నట్టా
అవునన్నట్టా
తేల్చకుండా
అట్టా నవ్వుతుంటే
ఎట్టాగమ్మా. హహ్హహహహహ
ఇవ్వాలి ఇవ్వాళైనా
మీరు
ఏది అది అమ్మాయి గారు

పసిపాపలా పంతం
పట్టావంటే
కొరికేస్తా రెండు
బుగ్గలు
అలవాటుగా ఒప్పో తప్పో
అంటే
కొడతారా చెంప దెబ్బలు
అబ్బా అదేం కాదు వెర్రి
నాయనా
ఏమి అర్థం కాదేమయ్యా
నీకు ఎట్టా చెప్పినా
ఇచ్చేదేదో ఇస్తే
సంతోషించనా
ఉత్తి మాటల్తోనే
ఊరిస్తుంటే
ఊరుకుందునా
అంత బాహాటంగా
అడిగేస్తావేం బండ
రామయ్య.                       💐raju💐
ఇది కాయా పండా నువ్వే
చెప్పయ్యా
నాకేం తెలుసండి?
ఇవ్వాలి ఇవ్వాళైనా
మీరు
ఏది అది అమ్మాయి గారు
చెప్పాలి ఏం కావాలో
మీరు
ఏదో అది అబ్బాయి గారు
నన్నే మెచ్చారు నేనే
నచ్చానన్నారు
తీరా అది ఇమ్మంటే ఇంకా
ఏమో ఆలోచిస్తారూ.
చాల్లే నీ తీరు
విన్నాళ్ళేమనుకుంటారు.               💐raju💐
అయినా అడిగేదానికి
ఉందా లేదా ఏదో ఓ పేరు
ఆ మాట నా నోట ఈ పూట
వినిపించనా
ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ
తనన తానానాననాన తన తన
తనననానా
తనన తానానాననాన తన తన
తనననానా

🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1

Kurralloy kurrallu Verrekki vunnollu Kallaale lenollu Kavvinche soggaallu

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

    
Kurralloy kurrallu
Verrekki vunnollu
Kallaale lenollu
Kavvinche soggaallu

Aatagaallu paata gaallu
Andamain vetagallu
Haddu levi leni vaallu

Aavesam vunna vaallu

Thararari... hoo.ho

Kurralloy kurrallu
Verrekki vunnollu
Kallaale lenollu
Kavvinche soggaallu

Dhama dhama laagaru dammu
Dhuma dhuma regaali dummu
Manasuki cherindi mandu
Venakika avvaali mundu
Galleele veella rajyaalu... Hoy

Friends ke padi chasthaaru
"Love" ke life isthaaru
Vediga vurakesthaaru
Voorike gelichesthaaru

Aatagaallu paata gaallu
Andamain vetagallu
Haddu levi leni vaallu
Aavesam vunna vaallu

Thararari... hoo.ho

Neethulu cheppe musalaallu
Ninna monnati kurrallu
Raathrini choodani pasi vaallu
Repo maapo paduchollu
Vandellu veellu Kurrallu... Hoy

Andani aa vegaalu
Andukova meghaalu.                 Raju
Aaduthunte paadalu
Adiri pova lokaalu

Aatagaallu paata gaallu
Andamain vetagallu
Haddu levi leni vaallu
Aavesam vunna vaallu

Thararari... hoo.ho

Kurralloy kurrallu
Verrekki vunnollu
Kallaale lenollu
Kavvinche soggaallu
                                            raju
Aatagaallu paata gaallu
Andamain vetagallu
Haddu levi leni vaallu
Aavesam vunna vaallu

Thararari... hoo.ho

🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
         9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1