Monday, 29 October 2018

అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం  బంగారు కొండ పైన అయ్యా దర్శనం //2//

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

          రాజు💐💐

అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం 
బంగారు కొండ పైన అయ్యా దర్శనం //2//

రాయి రాప్పల్లో అడవి ముళ్ళ బాటల్లో 
అలసి ఉల్లాసంగా నీకై మేమే వస్తున్నామయ్య
//2//
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప //2//
//అయ్యా//

దివ్యమైన నీ వ్రతముతో మాల వేసి 
మొక్కుబడి మూట లెత్తి వస్తున్నామయ్యా
//2//
పంబ లోన స్నానం చేసి పాపాలు వదిలి 
సేవ చేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా
//2//

ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము 
నీ చేయి చాచి కరిమల నీలిమల ఎక్కిన్చాలయ్యా //2//
స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా  
//అయ్యా//

🎼రాజు From ప్రకాశం జిల్లా🎼  9⃣6⃣6⃣6⃣9⃣2⃣6⃣7⃣4⃣7⃣
rajupatalapallakilyrics.blogspot.com/?m=1

No comments:

Post a Comment