🎧💐రాజు పాటల పల్లకి లిరిక్స్💐🎧
ఓరి దేవుడో.. దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీ మీటర్ అయినా వదలకుండ దిల్ లో నిండినాడే
కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా..
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా..
పరేషాను చేస్తున్నాడిలా.. 💐raju💐
ఆ పట్టుకో..ఊ పట్టుకో
Its time to party now .. Its time to party now
నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్
ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసేయ్ చేసేయ్ రో
Its time to party .. Its time to party
చేతికందిన డ్రింకేదో తాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్
లోకమంత ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో
Its time to party .. Its time to party
Come on come on lets chill and thrill and killing now
Come on come on పిచ్చెక్కించేద్దాం రో
Come on come on lets rock it shakeit break it now
Come on come on తెగ జల్సా చేద్దాం రొ
Its time to party now .. 💐raju💐
Its time to party now రావే ఓ పిల్లా
Its time to party now చేద్దాం గోల
Its time to party now రావే ఓ పిల్లా
మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా
ఓరి దేవుడో.. దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీ మీటర్ అయినా వదలకుండ దిల్ లో నిండినాడే
కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా
ఆ పట్టుకో..ఊ పట్టుకో
ఎడిసన్ బల్బ్లు లోని ఫిలమెంట్ వైర్ నేను
అట్టా నను టచ్ చేసావో ఇట్టా స్విచ్చ్ ఆన్ అవ్ తాను
Its time to party .. Its time to party
మైకం అనే మంట లాగ సైలెంట్ ఫైర్ నేను
నువ్ కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను
Its time to party .. Its time to party
హేయ్ బోయ్ అబ్బాయ్ లవ్ గాడ్ కి నువ్వు క్లోనింగా
అమ్మోయ్ అమ్మాయ్ తొలి చూపుకి ఇంతటి ఫాలోయింగా
Its time to party now రావే ఓ పిల్లా
Its time to party now చేద్దాం గోల
My name is Margarita. 💐raju💐
మాక్ టైలా పుట్టనంటా
చూపుల్తో అందమంతా సరదాగ సెట్ చెయ్ మంటా
Its time to party .. Its time to party
వాచ్ మానే లేని చోట వయసేమో పూల తోట
వెల్ కం అని పిలిచావంటే తుమ్మెద లా వాలిపోతా
Its time to party .. Its time to party
హల్లో హల్లో అని పిలవాల నిను పేరెట్టి
పిల్లో పిల్లో నను లాగొదట్టా దారం కట్టి
Its time to party
Its time to party now రావే ఓ పిల్లా
Its time to party now చేద్దాం గోల
Its time to party
Its time to party
Its time to party
🎼రాజు From ఒంగోలు జిల్లా🎼
9666926747
rajupatalapallakilyrics.blogspot.com/?m=1