Sunday, 21 July 2019

Naa Autograph

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

🎶➖⚜➖రాజు➖⚜➖🎶

    
🌻🌻🌿🌿🌷🌼🌱🌱🌲🌹

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది....
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

చరణం 1⃣

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటే సాధ్యమిదీ....

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది

చరణం 2⃣

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ

నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ

అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ..

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది...
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

🌼🌹🌹🌺🌺🌿🌲🌱🌲🌸

👇👇👇👇👇👇👇👇👇👇

ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, వద్దిమడుగు గ్రామం

మీ రాజు📞9666926747

⚜🌹⚜🌹⚜🌹⚜🌹⚜🌹

Thursday, 4 July 2019

Manam గానం: మాస్టర్ భరత్ సంగీతం: అనూప్ రూబెన్స్ రచన: చంద్రబోస్

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

🥀➖♨➖రాజు➖♨➖🥀

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
గానం: మాస్టర్ భరత్
సంగీతం: అనూప్ రూబెన్స్
రచన: చంద్రబోస్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన ఆ మా నాన్నకే నాన్నయ్యానుగా..
ఒకరిది కన్ను ఒకరిది చూపు
ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం
ఇరువురి కదలిక కదిపిన కథ
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..ఆ...
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. ఆ.... ఆ.... ఆ.. ...

చరణం@1⃣.   💐raju💐

హో..లాలా అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్న
హా..ఆ.. అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా..
పిల్లలు వీళ్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగ
కన్నోళ్లతో నేను చిన్నోడిల కలగలిసిన ఎగసిన బిగిసిన కథ
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..ఆ..
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. అ అ అ ఆ.......

చరణం2⃣.    💐raju💐

ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్న
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరిచి పోలేనుగ
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలలొ పదిలము కద
ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా..
ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా..ఆ...
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. అ అ అ ఆ......

🎋🥀🎋🥀🎋🥀🎋🥀🎋🥀

👇👇👇👇👇👇👇👇👇👇

ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, వద్దిమడుగు గ్రామం

మీ రాజు 📞9666926747

♣♣♣♣♣♣♣♣♣♣

Allari Priyudu

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

♣➖🥀➖రాజు➖🥀➖♣

       Allari Priyudu

💐🌹🍁🌻🌻🌼🌸🌺🥀🌹

హ హ హ హ హ హ హ హ హ హ హ హ హ హ హ హ హ హ హ హహ హ హ హ rose rose rose rose రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా

Rose rose rose rose రోజాపువ్వా

నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకుబంధి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా ఘల్లు మంన మువ్వె నువ్వా పడుచుతానపు గడుసు వలపు పాటవు నువ్వా భామా. rose rose rose rose రోజాపువ్వా రోజాపువ్వా
💐🌷🌹🥀🌺🌸🌼🌻🌾🌼
పువ్వా పువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా గులాబి గుః గుః గుః గులాబి గుః గుః గుః చక్కదనానికి చెక్కిలి గింతవు నువ్వా నువ్వా కండె పువ్వా కన్నె పువ్వా వెన్నెల వాకిట ఎర్రగా పండిన దివ్వె నువ్వా చిందే నవ్వ పొద్దే నువ్వా గుండె చాటు ప్రేమలెన్నో పోతూ మీద చాటుతున్న రోజా పువ్వా అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వలా... rose rose rose rose రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా గులాబి గులాబి గులాబి గులాబి గుః గుః గుః రోజాపువ్వా పువ్వా గుః గుః గుః ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసెనువ్వే పూసే పోవ్వ బేస్ నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీనే నువ్వా జేన్ నువ్వా జేజే నువ్వా గుప్పు మంన ఆశలెన్నో కొప్పులోన దాచు కున్న రోజా పువ్వా సందె పొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుకున్న గువ్వే నువ్వా మధుర కవిత చదివి పెదవి పండిన ఫువాఆ... ఆ... ఆ... ఆ... ఆ... rose rose rose rose రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకుబంధి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా ఘల్లు మంన మువ్వె నువ్వా పడుచుతానపు గడుసు వలపు పాటవు నువ్వా భామా rose rose rose rose రోజాపువ్వా రోజాపువ్వా పువ్వా పువ్వా రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా

💐🌷🌹🥀🌺🌸🌼🌻🌾🍁

👇👇👇👇👇👇👇👇👇👇

ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, వద్దిమడుగు గ్రామం

మీ రాజు 📞9666926747

💐💐💐💐💐💐💐💐💐💐

Movie : Nee Sneham Lyrics : Sirivennela Music : R P Patnaik *Singer : Usha*

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

🙏➖🎋➖రాజు➖🎋➖🙏

🌺🥀🌺🥀🌺🥀🌺🥀🌺🥀

Movie    :  Nee Sneham
Lyrics    :  Sirivennela
Music    :  R P Patnaik
*Singer   :  Usha*

ఆ... ఆ... ఆ...
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ... ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా...

సరిగసా సరిగసా రిగమదని
సరిగసా సరిగసా నిదమ దని
సాసా నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ
సగమగ సనిదని మద నిస నిస గసగా

పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి
నీ లేత అడుగు తన ఎదను మీటి
నేలమ్మ పొంగెనమ్మా
ఆ... ఆగని సంబరమా ఆ..... ఆగని సంబరమా

సగమగా రిస సనిదమగ సగ సగమగా
రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా

వరములన్నీ నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ...రాముని సుమ శరమా
ఆ...రాముని సుమ శరమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ...ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవమ్మా

🌸🥀🌸🥀🌸🥀🌸🥀🌸🥀

👇👇👇👇👇👇👇👇👇👇

ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, వద్దిమడుగు గ్రామం

మీ రాజు📞9666926747

💐💐💐💐💐💐💐💐💐💐

చిత్రం : కుంకుమ తిలకం (1983) సంగీతం : సత్యం సాహిత్యం : మైలవరపు గోపి గానం : కె.జె.ఏసుదాస్

🎧🌹రాజు పాటల పల్లకి లిరిక్స్🌹🎧

💘➖🥀➖రాజు➖🥀➖💘

🌸🌸🌸🌸🌸🌸🌸🌸
చిత్రం : కుంకుమ తిలకం (1983)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : కె.జె.ఏసుదాస్
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా.. దేవి
పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా.. దేవి
పాలించు నా రాణిగా
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నీ చిరునవ్వే తోడై ఉంటే
నే గెలిచేను లోకాలన్ని
నీ చిరునవ్వే తోడై ఉంటే
నే గెలిచేను లోకాలన్ని
అరఘడియయినా నీ ఎడబాటు
వెన్నెలకూడ చీకటి నాకు

లాలించు ఇల్లాలిగా.. దేవి
పాలించు నా రాణిగా
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిలి కిరణం
మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిలి కిరణం
నేనంటే నీ మంగళసూత్రం
నువ్వంటే నా ఆరోప్రాణం

లాలించు ఇల్లాలిగా.. దేవి
పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

👇👇👇👇👇👇👇👇👇👇

ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, వద్దిమడుగు గ్రామం

మీ రాజు 📞9666926747
rajupatalapallakilyrics.blogspot.com/

Tuesday, 8 January 2019

చిత్రం : సీతారాముల కళ్యాణం రచన : సముద్రాల సీనియర్ గానం : పి.సుశీల బృందం


ప్రతీ పెళ్ళి లోని మనకు వినిపించే...🎼 మన రాములోరి పెళ్లి పాట...🎼

చిత్రం : సీతారాముల కళ్యాణం
రచన : సముద్రాల సీనియర్
గానం : పి.సుశీల బృందం

సీతారాముల కళ్యాణం చూతమురారండి🎼
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి🎼
సిరికళ్యాణపు బొట్టును పెట్టి🎼
బొట్టును పెట్టి🎼
మణి బాసికమును నుదుటను కట్టి🎼
నుదుటను కట్టి🎼
పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ🎼
పారాణిని పాదాలకు పెట్టి🎼
పెళ్ళికూతురై వెలసిన సీతా🎼
కళ్యాణం చూతమురారండి🎼
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి🎼

సంపగి నూనెను కురులను దువ్వి🎼
కురులను దువ్వి🎼
సొంపుగ కస్తూరి నామము తీర్చి🎼
నామము తీర్చి🎼
చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ🎼
చెంపగవాకి చుక్కను పెట్టి🎼
పెళ్ళికొడుకై వెలిసిన రాముని🎼
కళ్యాణం చూతమురారండి🎼
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి🎼

జానకి దోసిట కెంపుల ప్రోవై🎼
కెంపుల ప్రోవై🎼
రాముని దోసిట నీలపురాశై🎼
నీలపురాశై🎼
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ🎼
ఆణిముత్యములు తలంబ్రాలుగా🎼
ఇరవుల మెరిసిన సీతారాముల🎼
కళ్యాణం చూతమురారండి🎼
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి🎼

🎶Po povey Yekantham🎶Naa raani na sontham


పో🎼పోవే 🎼ఏకాంతం 🎶 నా 🎼రాణి 🎼నా సొంతం🎼
చేరుకుంది 🎼కల🎼 నిండు🎼 పూమాసంలా🎼
చిగురు🎼 తొడిగానిలా🎼 కొత్త చిరునవ్వులా🎼
లల🎼 లల🎼 లల ల🎼🎼లల🎼 లల 🎼లల ల🎼
పో🎼 పోవే🎼 ఏకాంతం 🎼నా 🎼రాణి 🎼నా సొంతం🎼

ఏ తోడు🎼 లేక 🎼నలిగింది 🎼సమయం
నీ నీడ 🎼తగిలాక 🎼వెలిగింది 🎼హృదయం
నిట్టూర్పు సెగలే 🎼గతకాల గమనం 🎼
ఓదార్పు పంచింది 🎼నీ శ్వాస పవనం🎼
ఎదనే🎼 తడిపే 🎼చిన్నారి 🎼చినుకా🎼
తడిశా🎼 మురిసా 🎼ఇక 🎼చాలనక🎼
నిను తాకు గాలి🎼 నాపైన వాలి🎼
అమ్మల్లే పాడింది🎼 అందాల లాలి🎼
లల 🎼లల🎼 లల ల🎼
ఓ🎼 ఓ🎼 ఓ 🎼ఓహో🎼
లల🎶 లల 🎼లల ల🎼
పో🎼 పోవే🎼 ఏకాంతం🎼 నా🎼 రాణి 🎼నా సొంతం🎼
చేరుకుంది 🎼కల 🎼నిండు 🎼పూమాసంలా🎼

Movie    :  Raghuvaran Btech
Lyrics    :  Ramajogayya Sastry
Music    :  Anirudh Ravichander
Singer   :  Dhanunja